13 August, 2026 | 11:37 AM

అలంపూర్‌లో యువకుడి ఆత్మహత్య

13-08-2026 10:14 AM

అలంపూర్ ఆగస్టు 13: జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ పట్టణానికి చెందిన సి. శాలన్న అనే యువకుడు ఇవాళ ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శాలన్న అలంపూర్ కోర్టులో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.