21 April, 2026 | 3:40 PM

Breaking News

అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •   కాటారంలో రైతు భరోసా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు   •   జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం   •  

యువకుడి ఆత్మహత్య

10-02-2026 12:52 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రేమించిన ప్రియురాలు తనకు దక్కదేమోనని మనస్తాపంతో ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బేల మండలం లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. బేల మండల కేంద్రాని కి  చెందిన నిపుంగే రూపేష్ (21) డిగ్రీ చదువుతున్నాడు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన తన క్లాస్ మెంట్ అమ్మాయిని ప్రేమించాడు.

ఐతే ఇటీవల అమ్మాయి కుటుంబీకులు వేరే అబ్బాయితో అమ్మాయికి వివాహం కుదిరిచారు.  దీంతో ఆ యువకుడు తన ప్రేమికురాలు దూరం అవుతుందని తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీరు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.