28 August, 2026 | 1:54 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

అవినీతి అంతం ఎప్పుడు?

13-06-2025 12:00 AM

ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రంలో మరో అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన వార్త కలకలం రేపుతున్నది. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉన్న ఆయన అంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం ఆశ్చర్యమే. ఏసీబీ అధికారుల కృషి అభినందనీయం. ఇలాంటి తనిఖీలు ముమ్మరం చేసినప్పుడే ప్రభుత్వ అధికార వర్గాల్లో భయం అన్నది నెలకొంటుంది. లేకపోతే, మరింత ఇష్టారాజ్యంగా వారు అవినీతికి పాల్పడుతూనే ఉంటారు. 

 సహర్ష, ఓల్డ్ ఆల్వాల్, సికిందరాబాద్