22 August, 2026 | 3:50 PM

Breaking News

డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి   •   మైనారిటీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్   •   జవాబుదారితనంతో విధులు నిర్వహించాలి   •   సెయింట్ జాన్స్ హైస్కూల్లో ప్రిన్సిపల్ రూపా రెడ్డికి శ్రద్ధాంజలి   •   కార్మిక హక్కుల పరిరక్షణ, ఉద్యమాలకు సిద్ధం కావాలి   •   చెట్టు కిందే తరగతులు.. కళాశాలలో వసతిగృహం నిర్వహణ   •   పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలి   •   ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

పీఆర్‌టీయూటీఎస్ గండిపేట అధ్యక్షుడిగా విస్లావత్ శివరాం

22-08-2026 12:07 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 21 (విజయ క్రాం తి): పిఅర్‌టి యుటిఎస్ గండిపేట మండల శాఖ కార్యవర్గాన్ని  హైదర్షాకోటో ్లని జడ్పీహెచ్‌ఎస్  ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. 202628 కాలానికి మండ ల శాఖ అధ్యక్షుడిగా విస్లావత్ శివరాం, ప్రధాన కార్యదర్శి గా ఏ. మధుకర్రెడ్డిని ఎ న్నుకున్నారు.

అసోసియేట్ అధ్యక్షుడిగా కే. శ్రీనివాస్రెడ్డి, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా శైలజ, ఉపాధ్యక్షుడిగా బి. సురేష్కు మార్, మహిళా ఉపా ధ్యక్షురాలిగా నవనీత, కార్యదర్శులు-1, 2గా ఎండీ. ఇమ్రాన్‌అలీ, ఏ. శ్రీనివాస్, మహిళా కార్యదర్శులు-1, 2గా రేవతి, డి. శోభారాణి ఎ న్నికయ్యారు.