28 March, 2026 | 6:01 PM

Breaking News

తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •  

రహదారులపై వాహనాలు నిల్పకూడదు

01-12-2025 12:32 PM

ఎస్సై  సర్తాజ్ పాషా

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల దృశ్య రహదారులపై ఎవరు కూడా వాహనాలు నిల్పకూడదని ఎస్సై సర్తాజ్ పాషా వాహనదారులకు సూచించారు. 100 మీటర్ల దూరం వరకు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బందు పాటించి సహకరించాలని వ్యాపారులకు సూచించారు. ఎవరు కూడా రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండకూడదు అని తెలిపారు. ఎన్నికల నియమావళి పాటించాలని ప్రజలకు, వ్యాపారులకు  సూచించారు.