8 July, 2026 | 8:20 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

ఘనంగా టీఆర్పీ జెండా వేడుకలు

14-02-2026 12:05 AM

బూర్గంపాడు మండలం సారపాకలో నిర్వహణ

బూర్గంపాడు, ఫిబ్రవరి 13(విజయక్రాం తి) : తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం బూర్గంపాడు మండలం సారపాక గ్రామం లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్ల న్న ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి బంధారపు నరసయ్య గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పార్టీ జెండా వేడుకల్లో టీఆర్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్రవంతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్,జిల్లా మహిళ ఉపాధ్య క్షురాలు వడ్లనపు తిరుపతమ్మ, మహిళా జిల్లా సెక్రెటరీ ధారావతులక్ష్మి,బూర్గంపాడు మండలం అధ్యక్షుడు వట్టి కోట రామకృష్ణ, అశ్వాపురం మండల అధ్యక్షుడు విలాసాగరం కోటేశ్వరరావు, మణుగూరు మండల అధ్యక్షులు శివాజీ గౌడ్, భద్రాచలం మం డల అధ్యక్షులు సతీష్,అశ్వరావుపేట మండ ల అధ్యక్షుడు పంబి ప్రసాద్, బూర్గంపాడు మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్ర శాంత్, ఇల్లెందు ప్రధాన కార్యదర్శి సాయిశ్రీ, టీఆర్పీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.