9 July, 2026 | 11:57 PM

ట్రాఫిక్ నియంత్రణ చర్యలు

09-07-2026 04:23 PM

నిర్మల్ జులై 9 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున నేపథ్యంలో పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నియంత్రణ చర్యలు గురువారం ప్రారంభించారు. నిర్మల్ డిఎస్పి శ్రీనివాస్ సిఐ సమ్మయ్య ఆధ్వర్యంలో పోలీసులు బస్టాండ్ మయూరి హోటల్ వివేకానంద ఆర్డిఓ ఆఫీస్  ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్న దుకాణాలను తొలగించారు.  పార్కింగ్ చేస్తున్న వాహనాలకు జరినామావిధించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.