22 April, 2026 | 1:16 PM

Breaking News

ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •  

కామారెడ్డిలో విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్— ముగ్గురు మృతి

08-04-2026 11:49 AM

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా(Kamareddy) మద్నూర్ మండలంలోని మెనూరు గ్రామంలో ఆగి ఉన్న ఒక ట్రక్కును భైకు ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన సచిన్, అశోక్, నాగ్ గా గుర్తించారు. ఢీకొన్న తీవ్రత కారణంగా ఆ ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. మృతులు కూలీ పనునలు చేసుకుని తమ నివాసాలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం మార్చురీకి తరలించారు.