13 July, 2026 | 9:31 PM

Breaking News

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •   ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం   •  

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

23-03-2026 12:00 AM

దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ 

దేవరకొండ, మార్చి 22 : ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం  దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అని అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 251 మందికి గాను 92,61000/- రూపాయల  చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన చేశారు కళ్యాణ లక్ష్మి చెక్ లు కొండమల్లేపల్లి,  చింతపల్లి,చందంపేట, డిండి మండలల  9911484/- రూపాయల  99 చెక్కులు  లబ్దిదారులకు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో సీఎం సహాయనిధి ముఖ్య పాత్ర పోషిస్తోందన్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు,  అధికారులు తదితరులు పాల్గొన్నారు.