14 July, 2026 | 3:20 PM

Breaking News

సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •  

28, 29 తేదీల్లో టీఎస్ యూటీఎఫ్ సమావేశం

24-12-2025 12:00 AM

వాంకిడి, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఈ నెల 28, 29 తేదీల్లో జనగామలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాల పోస్టర్లను మంగళవారం స్థానిక పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ వాంకిడి పాఠశాల ఆవరణలో మండల అధ్యక్షులు బండే హరీష్, ప్రధాన కార్యదర్శి  నాగ రాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న ఉదయం ఉపాధ్యాయుల మహా ప్రదర్శనతో కార్యక్ర మం ప్రారంభమవుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సమావే శాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నటరాజ్, టీఎస్ యూ టీఎఫ్ వాంకిడి మండల కమిటీ సభ్యులు, సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.