10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బాధిత కుటుంబాలకు అండగా మాజీ మున్సిపల్ చైర్మన్

25-12-2025 02:38 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 24 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి మండలం లోని రుద్రారం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న విషాద ఘటనలపై మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మానవీయ స్పందన చూపారు.

ఉపసర్పంచ్ పెద్ద బోయిన విఠల్ సతీమణి సావిత్రి, అలాగే సాల్మన్ కూతురు అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబాలను బుధవారం ఆయన స్వయంగా పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.  తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.  గ్రామ సర్పంచ్ సాందీప భగవత్ రెడ్డి, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో- కోఆర్డినేటర్ రాము తదితరులు గ్రామస్తులున్నారు.