26 May, 2026 | 4:27 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు, ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు సత్కారం

15-12-2025 02:00 AM

కమాన్ పూర్, డిసెంబర్ 14 విజయ క్రాంతి)కాంగ్రెస్ పార్టీ బలపరిచి కమాన్ పూర్ మండలంలో తాజాగా గెలుపొందిన నూతన సర్పంచ్ లకు,  ఉప సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు కమాన్ పూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లెలో గల కే ఎన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సయీద్ అన్వర్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి నూతన ప్ర జాప్రతినిధులకు శాలువాలు కప్పి ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.