13 July, 2026 | 9:50 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం

31-12-2025 12:23 AM

రాష్ట్ర కార్యదర్శిగా లోపల్లి శ్రీనివాసరావు..

కామారెడ్డి , డిసెంబర్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా లోపల్లి శ్రీనివాసరావును రాష్ట్ర సర్పంచ్ల సంఘం మంగళవారం నియమించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామానికి చెందిన సర్పంచ్ విజయం సాధించారు.

యన రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శిగా నియమించడంతో సర్పంచ్ల ఫోరంకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో ఎన్నికైన సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన సర్పంచుల పోరం నుండి తన సేవలను అందించి అందరికి అందుబాటులో ఉంటారని అన్నారు.