30 August, 2026 | 10:35 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

శివకుమార్‌కు తనికెళ్ల భరణి పరామర్శ

29-06-2026 12:00 AM

జహీరాబాద్, జూన్ 28 : ఉమ్మడి మెద క్ జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మల్కా పురం శివకుమార్ ను ప్రముఖ సినీ నటు డు తనికెళ్ల భరణి ఆదివారం పరామర్శిం చారు. ఇటీవల శివకుమార్ తండ్రి ఈశ్వర య్య మృతి చెందారు. విషయం తెలుసుకు న్న తనికెళ్ల భరణి, రాష్ట్ర కల్చరర్ మాజీ చైర్మన్ బద్మి శివకుమార్, జై ప్రకాష్ ఇంజ నీరింగ్ కాలేజీ చైర్మన్ రవికుమార్ శివకు మార్ నివాసానికి వెళ్లి ఈశ్వరయ్య చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.