సంగమేశ్వర్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
27-03-2026 09:05 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం మహోత్సవం కచేరి దగ్గర హనుమాన్ టెంపుల్ ముందు సీతారాముల కళ్యాణం సర్పంచ్ లోయపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శ్రీనివాస్ రావు, ఉపసర్పంచ్ నీలస్వామి మరియు కుమ్మరసేనాపతి కేదార్ సురేష్ అండ్ గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు




