17 July, 2026 | 4:45 PM

అండర్ 19 క్రికెట్ పోటీలకు ఎంపికైన సోనాల క్రీడాకారులు

17-07-2026 04:35 PM

బోథ్,(విజయక్రాంతి): దిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన అండర్ 19 క్రికెట్ క్రీడాకారుల ఎంపికలో సోనాల మండల కేంద్రానికి చెందిన ఆర్ ఎన్ కె క్రికెట్ అకాడమీ నుండి బాసెట్టి సాయి, కార్తీక్, సాయి చరణ్, రామాయిమహేష్ , బుర్ర రాహుల్, మాకు నూరి సిద్దు, సోలంకి రామ్ చరణ్, సోలంకి సాయి కృష్ణ, ఎంపిక కావడం జరిగింది. వీరంతా వచ్చేనెల లో జరగనున్న రాష్ట్రస్థాయి అండర్ 19 క్రీడా పోటీలలో పాల్గొంటారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నరోత్తం రెడ్డి తెలిపారు ఎంపిక కమిటీలో రామరాజు ,హర్ష సాయి, కిరణ్లు ఉన్నారు.