20 August, 2026 | 5:25 PM

నిరుపేదలందరికీ ప్రభుత్వం స్మార్ట్ కార్డులు

20-08-2026 03:29 PM

బోథ్. ఆగస్టు 20: తమ ప్రభుత్వం అరులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ ఆత్మ చైర్మన్ పేర్కొన్నారు. గురువారం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రభుత్వ ప్రకారం మంజూరు అయిన స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులకు అందించారు. ఇంకా శబ్దాల కాలంగా గత ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో అర్హులు ఎంతో నష్టపోయారు అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులని గుర్తించి కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో గత ఎన్నికలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.