26 June, 2026 | 5:10 PM

మున్సిపాలిటీలో ప్రారంభమైన సర్

26-06-2026 03:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని 42 వార్డులో సర్ సర్వే ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఆయా వార్డుల్లో బిఎల్వోలు ప్రత్యేక అధికారుల సమక్షంలో స్పెషల్ ఇంటర్సిటీ రీసన్ ప్రతి ఒక్కరు చదివించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాజబాబు తెలిపారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ మొదటి సర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు.