26 March, 2026 | 6:03 PM

బాధిత కుటుంబాలను పరామర్శించిన షబ్బీర్ అలీ

26-03-2026 04:30 PM

బీబీపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుజాల్పూర్ రాంచంద్ర రెడ్డి తండ్రి వెంకట్ రెడ్డి , బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ నాగిరెడ్డి కుటుంబసభ్యులను గురువారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ(Mohammed Ali Shabbir). ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.