4 May, 2026 | 3:04 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

నిస్వార్థ సేవకుడు గట్టు కృష్ణమూర్తి

06-01-2026 12:00 AM

మంథని, జనవరి 5(విజయ క్రాంతి) మంథని లో నిస్వార్థ సేవకుడిగా సేవ చేస్తున్నాడు గట్టు కృష్ణమూర్తి.  కృష్ణమూర్తి నవోదయ విద్యాలయాలలో గత 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి విరమణ పొంది, అంబేద్కర్ స్పూర్తితో మంథలో సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. మంథని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ముందు ఉన్న కాల్వర్టు పై కప్పు గుంతపడి ప్రమాదం కారంగా ఉండటంతో గమనించిన గట్టు కృష్ణమూర్తి తన స్వంత ఖర్చులతో సోమవారం పైకప్పును వేసి గుంతను పూడ్చి వేషాడు. దీంతో అతనిని పలువురు అభినంది, నిస్వార్ధ సేవకుడు గట్టు కృష్ణమూర్తి అని ప్రశంసిస్తున్నారు.