17 July, 2026 | 1:50 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

స్వయం పరిపాలన దినోత్సవం

07-03-2026 12:00 AM

పెద్దమందడి మండలం మర్చి 6 పెద్దమందడి మండల కేంద్రంలోని  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థు లే ఉపాధ్యాయులై ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్య క్రమంలో 27 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం జరిగింది.

ప్రధా నోపాధ్యాయునిగా నందిమల్ల చరణ్ తేజ, ఎంఈఓ గా ఎద్దుల అక్షిత, డీఈవోగా జం గం మణికంఠ,వ్యవహరించగా మిగిలిన వి ద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు బోధన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండి శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ బృందం  పాల్గొన్నారు.