రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల సర్వే
18-08-2026 05:24 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని మిగిలిన బాబిర తండా గ్రామాలలో రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం మంగళవారం ఎంపీడీవో ఎల్ రమేష్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో మంజూరైన ఇండ్లను సత్వరమే పూర్తి చేసుకోవాలని లభిదాలను కోరడం జరిగింది. ఇందు పూర్తయిన వెంటనే ప్రభుత్వ పరంగా బిల్లులు మంజూరు అవుతాయని లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు గ్రామాల కార్యదర్శి పాల్గొన్నారు.






