4 May, 2026 | 3:26 PM

Breaking News

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •  

పాఠశాలలు సమస్యలను పరిష్కరించాలి

19-12-2025 01:59 AM

ముషీరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాం తి): డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్  జాయింట్ డైరెక్టర్ గా ఇటీవల నూతనంగా నియమితులైన సోమిరెడ్డిని తెలంగాణ రికగ్నై జ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ ఎన్.  రెడ్డి, కోశాధికారి కే. శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎస్. రామ్‌రెడ్డి జాయింట్ సెక్రెటరీ సిహెచ్.శివకుమార్‌లు శుభాకాంక్షలు తెలిపినట్లు గురువా రం వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పాఠశాలలు ఎదుర్కొంటున్న  సమస్యలను  జాయింట్ డైరెక్టర్‌కు వివరించామని, స్పందించిన డైరెక్టర్ సమస్యలను  పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.