30 March, 2026 | 4:27 PM

సహార ఇండియాలో పొదుపు డబ్బులు చెల్లించాలి

30-03-2026 03:09 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పలు గ్రామాల లబ్ధిదారులు సహారా ఇండియాలో పొదుపు చేసి, డిపాజిట్ చేసిన డబ్బులను వెంటనే చెల్లించాలని బాధితులు సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, మండల  సహారా ఇండియా బాధితులున్నారు.