28 May, 2026 | 3:08 PM

Breaking News

క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందిస్తాయి   •   అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సతీష్ నియామకం   •   బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి వివేక్   •   ఫ్యూచర్ సిటీలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు పర్యటన   •   మధ్యాహ్నం 3 గంటలకు సిద్ధరామయ్య రాజీనామా   •   భారీ విధ్వంసానికి కుట్ర.. ఢిల్లీలో మణిపూర్ ఉగ్రవాది అరెస్ట్   •   బక్రీద్ పండుగను సోదర భావంతో జరుపుకోవాలి   •   NTR పాలన, ప్రజా సంక్షేమం ఆదర్శం: ప్రధాని మోదీ   •   త్యాగం, కరుణ, సహనాన్ని చాటి చెప్పే పండుగ బక్రీద్   •   తెలుగుజాతి గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనించే తారక మంత్రం NTR   •  

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సతీష్ నియామకం

28-05-2026 01:54 PM

బోధన్: (విజయ క్రాంతి): బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై. సతీష్ కుమార్ న నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అడిషనల డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబ శివ రెడ్డి బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై. సతీష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అడిషనల డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబ శివ రెడ్డి నియమిస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. సతీష్ సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి బదిలీ పై బోధన్ రానున్నారు. ఆయన బోధన్ గ్రేడ్ టు పి పి యాదయ్య నుండి బాధ్యతలు తీసుకొనున్నారు.