104వ రైతునేస్తం కార్యక్రమం
25-08-2026 05:07 PM
కొత్తపల్లి: కొత్తపల్లి రైతు వేదికలో రైతు నేస్తం 104 వ ఎపిసోడ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ నినో ప్రభావం దృశ్య ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక మరియు ప్రస్తుతం సాగులో ఉన్న పంటల నిర్వహణ గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా కొత్తగూడెం జిల్లా నుండి ప్రస్తుత పరిస్థితులలో పత్తి నుండి పెసర పంటకు మారిన రైతు తమ అనుభవాన్ని తెలియజేశారు. అలాగే కోడ్ల పెంపకం లో తగు జాగ్రత్తల పే అవగాహన కల్పించారు. వన మహోత్సవంలో భాగంగా కొత్తపెళ్లి రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది చాలా టిఆర్వికె కోఆర్డినేటర్ మధుకర్ రావు, కొత్తపల్లి ఏఈఓ లు ఫాజిల్ , ఫరీద్ మరియు కొత్తపల్లి మండల రైతులు పాల్గొన్నారు.






