13 April, 2026 | 11:09 PM

వెల్లుల్లలో రోడ్డు భద్రత గ్రామసభ

13-04-2026 09:24 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): మండలంలోని వెలుల్ల గ్రామంలో సోమవారం ప్రజపాలన ప్రగతి ప్రణాళిక తొంబై తొమ్మిది రోజుల కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీలో రోడ్డు భద్రత గ్రామసభ లో గ్రామస్తులకు అవగాహనా చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ గూడూరు తిరుపతి, సిఐ అనిల్, ఎస్ఐ కిరణ్ కుమార్ గౌడ్, ఎస్ఐ గంగాధర్, కార్యదర్శి నారాయణ, మెడికల్ ఆపిసర్ అజిత్ రెడ్డి, ఆర్ ఐ. కాంత్తయ్య, ఉప సర్పంచ్ రాజా శేఖర్,వార్డు మెంబర్స్ రాజారెడ్డి, భూమేష్,రాజు, అంగన్వాడీ టీచర్స్, ఆశలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.