11 July, 2026 | 2:24 PM

Breaking News

హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరును కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్లు   •   మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం   •   ముగిసిన చేనేత సహకార సంఘం ఎన్నికల కోలాహలం   •   రాష్ట్రస్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక   •   రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన   •   దోమకొండ ముదిరాజ్ అబ్రబోయిన పాండి సంఘం   •   ఈ నెల 24లోగా ఓటర్ల నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ట్రాఫిక్ నిబంధనలు గాలికొదిలేసిన ధరణి కంప్యూటర్ ఆపరేటర్   •   రైతు ఆశీర్వాద సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ కృతజ్ఞతలు   •   ప్రభుత్వ పాఠశాల గోడ పక్కనే రికార్డు అసిస్టెంట్ బహిరంగ మలవిసర్జన..!   •  

రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభం

18-01-2026 06:04 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): మండలములోని ఎల్లూరు గ్రామం నుంచి గొంతెమ్మ తల్లి ఆలయం (మేరగూడ) వరకు  రోడ్డు మరమ్మతుల పనులను  సర్పంచ్ చప్పిడే రవీందర్ ప్రారంభించారు. ఈ పనులకు ఎఫ్ డి ఆర్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రోడ్డు పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ కుకిడే రాజేశ్వర్, అర సంఘం మోర్చా అధ్యక్షులు చప్పిడే సత్యనారాయణ,  వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.