17 June, 2026 | 4:32 PM

Breaking News

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు   •   అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం   •   తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన   •   కలెక్టర్.. టీచర్ అయ్యారు   •   ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత   •   అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేత   •   శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు   •   మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి   •   జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు   •  

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

24-03-2026 12:28 AM

సనత్‌నగర్, మార్చి 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు నేతృత్వంలో ‘అసెంబ్లీ ముట్టడి‘ కార్యక్రమానికి వెళ్లకుండా సోమవారం ఉదయం సనత్‌నగర్ డివిజన్‌లోని నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ అరెస్ట్‌లో బీజేపీ సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్‌రావు, మాజీ డివిజన్ అధ్యక్షుడు కన్నూరి క్రాంతికుమార్,  డివిజన్ అధ్యక్షుడు సిర్మనీ నరేష్ ముదిరాజ్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కన్నూరి చంద్రకుమార్, తైలం ప్రీతం,హరీష్, మురళీ కిషోర్, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.