సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్
12-07-2026 05:25 PM
బోథ్,(విజయక్రాంతి): నేటి నుండి హైదరాబాదులో జరిగే సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి బోత్ మండలంలోని పాట్నాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ పంద్రం సుగుణ ఎంపికయ్యారు. ఈనెల 15 వరకు మర్రి చెన్నారెడ్డి మానవ మానవుల కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి సర్పంచ్ల శిక్షణ తరగతులలో ఆమె పాల్గొంటారు. తనకు అవకాశం కల్పించిన జిల్లా స్థాయి అధికారులకు మండల ఎంపీడీవో ఎంపీఈఓలకు కృతజ్ఞతలు తెలిపారు.






