12 July, 2026 | 6:29 PM

Breaking News

సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో హెల్త్ క్యాంప్   •   తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్ ఆవిర్భావం   •   ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •  

వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి

12-07-2026 05:56 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సిఐ  రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ లు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్ల తోపాటు డ్రైవింగ్ లైసెన్సులు లేనివారిని గుర్తించి జరిమానాలు విధించారు, ఈ కార్యక్రమం లో సిఐ, ఎస్ఐ వెంట పలువురు పోలీసులు ఉన్నారు.