24 April, 2026 | 1:17 PM

Breaking News

ఖమ్మంలో రైతుల కోసం మహాధర్నా   •   బండి సంజయ్‎ను అడ్డుకున్న పోలీసులు.. నర్సంపేటలో హైటెన్షన్   •   ఖమ్మం వైరా రోడ్డులో దారుణం.. కత్తులతో పరస్పర దాడి   •   వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే   •   ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •  

భీమదేవరపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

24-04-2026 12:00 AM

భీమదేవరపల్లి, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్  మాచర్ల కుమారస్వామి రి ఆధ్వర్యంలో  ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి గ, ఎంపీడీవో వీరేశం ఏపీఎం వేణు, ఏవో పద్మ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్రవంతి , మాజీ ఎంపీపీ అశోక్ ముఖర్జీ, ఐలయ్య , ఎం పి ఓ నాగరాజు,  భీమదేవరపల్లి వార్డు సభ్యులు లలిత, శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.