13 June, 2026 | 2:53 PM

Breaking News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మంత్రి తుమ్మల ఇంటికి సిట్   •   జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్   •   సంగారెడ్డి జిల్లాలో ఆరు నెలల గర్భిణి ఆత్మహత్య   •   అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •  

నందం గణేష్ బాబు సేవా దృక్పథం

06-06-2026 12:00 AM

ఘట్ కేసర్, జూన్ 5 (విజయక్రాంతి) : మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి నినాదమైన సేవకుడే నాయకుడు అన్న నినాదాన్ని ఆదర్శంగా తీసుకొని ఘట్ కేసర్ మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి.

ఘట్ కేసర్ పట్టణo  సమీపంలోని (పోలీస్ స్టేషన్ వెనక)  స్మశానవాటికలో దహన వాటిక వద్ద ఎం డకు, వానకు నిలబడేందుకు ఇబ్బందిగా ఉన్న కారణంగా అక్కడ నందం గణేష్ బాబు సహకారంతో షెడ్ నిర్మించడం జరిగిoది. అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి దహన వాటిక దిమ్మ కు మెట్లు లేక ఇబ్బందిగా ఉన్నందున, అక్కడ మెట్లు నిర్మించడం జరిగిoది. నందం గణేష్ బాబు కి ప్రజలందరి తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పలువురు నాయకులు తెలిపారు.