24 May, 2026 | 3:33 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఏమ్మెల్యే పరామర్శ

01-11-2025 04:55 PM

ఆమనగల్లు: ఇటీవల మాజీ మంత్రి, బిఆర్ఎస్ అగ్ర నాయకులు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్ లో ఆయన నివాసంకు చేరుకొని సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం హరీష్ రావును కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వరరావు, సురేందర్ రెడ్డిలు పరామర్శించిన వారిలో ఉన్నారు.