సాయిబాబా గుడి ప్రతిష్ట మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే రాగమయి దయానంద్
25-02-2026 08:32 PM
పెనుబల్లి మండలం - యడ్ల బంజర్ గ్రామం
పెనుబల్లి,(విజయక్రాంతి): యడ్ల బంజర్ గ్రామంలో శ్రీ షిరిడీ సాయి బాబా గుడి ప్రతిష్ట మహోత్సవం సందర్బంగా భక్తులు తో కలిసి పూజా కార్యక్రమం లో మరియు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్,పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వర రావు, సర్పంచ్ రాజిని రాంబాబు,యడ్ల బంజర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




