14 July, 2026 | 3:15 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

వైద్య ఖర్చులకు ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె

19-04-2026 03:12 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన దొడ్డాకుల గిరిబాబు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతుండగా సర్జరీ కొరకు అవసరమైన లక్ష రూపాయలను ప్రభుత్వం నుంచి ఎల్ఓసి ద్వారా మంజూరు చేసి ఆసుపత్రిలో గిరిబాబుని పరామర్శించి స్వయంగా చెక్కును అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ అందచేశారు.