79వ ఐఎన్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే
04-05-2026 01:54 AM
సత్తుపల్లి. మే 3 (విజయ క్రాంతి) సత్తుపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు అధ్యక్షతన ప్రియతమ సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు ‘మట్టా రాఘమయి దయానంద్ ‘ సత్తుపల్లి పివిఎన్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఐ ఎన్ టి యు సి జెండా కు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు ,మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత ఐ ఎన్ టి యు సి నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






