26 April, 2026 | 10:30 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

చెరువులో రొయ్య పిల్లలను వదిలిన మంత్రి పొన్నం ప్రభాకర్

14-01-2026 03:01 PM

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటించారు. శనిగరం చెరువులో రొయ్య పిల్లలను వదిలి, చెరువుల్లో ప్రభుత్వమే చేపలు, రొయ్యలు విడుదల చేస్తుందని మంత్రి పొన్నం చెప్పారు. రాజీవ్ రహదారిపై ఫిష్ మార్కెడ్ పెట్టాలని ప్రతిపాదనలు చేశానని, స్థల సేకరణ జరగగానే ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తా అని ఆయన పేర్కొన్నారు.