28 July, 2026 | 1:55 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

సత్యనారాయణపురం గ్రామంలో భూ సమస్యలపై సమావేశం

30-05-2026 09:08 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామ లో భూ సమస్యలపై శనివారం నాడు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు  ఆదేశాల మేరకు సత్యనారాయణ పురం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులతో  ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో రైతులకు భూ సమస్యలు అతి త్వరలోనే పరిష్కారం జరుగుతుందని మాట్లాడినారు.