28 March, 2026 | 4:41 PM

Breaking News

దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •  

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

26-03-2026 01:07 AM

మంచిర్యాల టౌన్, మార్చి 25: హజ్ యాత్రకు వెళ్ళే వారికి బుధవారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్, ఆర్ ఎం ఓ డాక్టర్ శ్రీధర్ వైద్య పరీక్షలు నిర్వహించారు.

హజ్ యాత్రకు వెళ్లే 17 మందికి అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముస్తాఫా, డాక్టర్ తాజ్మీయ, డిపిఓ ప్రశాంతి, డీపీఆర్వో బుక్క వెంకటేశ్వర్, జిల్లా వ్యాక్సినేషన్ మేనేజర్ అఖిల్ పాషా, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎక్స్ రే టెక్నీషియన్లు, కోఆర్డినేటర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.