28 March, 2026 | 6:01 PM

Breaking News

తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •  

ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు

28-03-2026 04:01 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న  ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కొత్తగూడలో ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం శనివారం ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు డీ.దేశి రామ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని  జెండా ఊపి బ్యాటరీ టెస్ట్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున 30 మంది విద్యార్థులు పాల్గోన్నారన్నారు. బ్యాటరీ టెస్ట్ ప్రక్రియ ఈ నెల 30 వరకు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కొత్తగూడలో కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాములు, జి సి డి ఓ విజయ, స్పోర్ట్స్ ఆఫీసర్ సిహెచ్ కొమ్మాలు, పాఠశాల హెచ్ఎం సుబ్బారావు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్ లు పాల్గొన్నారు.