26 April, 2026 | 9:34 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి 10 రోజులు జైలు శిక్ష

21-11-2025 11:41 PM

సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేష్

సిద్ధిపేట రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు పది రోజుల జైలు శిక్షణ విధించినట్లు రూరల్ ఎస్సై రాజేష్ తెలిపారు. గురువారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ లో ఆయన ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉండగా, టెస్టులలో పట్టుబడ్డ ఓ వ్యక్తికి పెద్ద మొత్తంలో మద్యం తాగినట్టుగా రిపోర్టు రావడంతో, అతడిని కోర్టుకు తరలించగా, అక్కడ జడ్జి అతనికి పది రోజుల జైలు శిక్షను వేధించినట్లు ఎస్ఐ తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఎవరు మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు.