23 May, 2026 | 2:51 PM

Breaking News

ఏఐసీసీ దృష్టిలో బెస్ట్ పీసీసీ తెలంగాణ   •   నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •  

పోచమ్మ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మధుసూదన్‌రెడ్డి

04-11-2025 01:20 AM

మూసాపేట, నవంబర్ 3 : మండల పరిధిలోని సంకలమద్ది గ్రామంలో పోచమ్మ  కోట మైసమ్మ నాగులా విగ్రహ బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు గత మూడు రోజుల నుంచి గ్రామంలో భక్తిశ్రద్ధలతో విగ్రహాలను ఊరేగించి, సోమవారం ఉదయం విగ్రహ బొడ్రా యి ని ప్రతిష్టాపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సంకల మద్ది గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.