30 March, 2026 | 6:42 PM

విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి

30-03-2026 05:13 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎంజెపి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విగ్నేష్ అనారోగ్యానికి కారణమైన ప్రిన్సిపల్ పై చర్య తీసుకోవాలని ఏబీవీపీ సోమవారం జెసికి ఫిర్యాదు చేశారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై కొందరు ర్యాగింగ్ చేసి అనారోగ్యానికి గురి చేశారని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జెసికి ఏవీవీపీ నిర్మల్ కన్వీనర్ శశిధర్ వినతిపత్రం సమర్పించారు రకములు ఏబీవీపీ విద్యార్థులు ఉన్నారు