20 May, 2026 | 7:56 PM

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

20-05-2026 06:51 PM

పెబ్బేరు: సిని నటుడు జూనియర్ ఎన్టీయార్ జన్మదిన వేడుకలు బుధవారం పెబ్బేరు ఆర్యన్ ఓల్డేజ్ హోంలో ఎన్టీయార్ 43.వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అలాగే కేక్ కటింగ్ మరియు వృద్ధులకు దుప్పట్లు, ట్రేడ్ పాకెట్లు అరటి పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బలుపాల సుధాకర్ మాట్లాడుతూ ఎన్టీయార్ మాక్టింగ్ డాన్స్ డైలాగుల్లో ఎవరెస్ట్ శిఖరంల ఎదిగిన తారక రాముడు.

ఈ తరం నటుల్లో తనను కొట్టే వారే తారని నిరూపించు కున్నాడు. మానూగు మీసాల వయస్సులోనే స్టూడెంట్ నెంబర్ వన్. ఆది. సింహాద్రి. సినిమాలతో రికార్డులు కొల్ల గొట్టాడు. మధ్యలో ఫ్లాప్సీ వచ్చిన బెంపర్ మూవీ టాలివుడ్ టెంపర్ తేపాడు. R.R.R. సినిమాలో గ్లోబర్ స్టార్ దేశవ్యాప్తంగా బెస్ట్ యాక్టర్గా పేరు తెచ్చు కున్నాడు అని మాట్లాడుడు. ఈ కార్యక్రమంలో మందెల అద్యక్షలు పెళ్లికోట్లు బుచ్చిబాబు, జిల్లా అదృషులు T.N. ఎల్లారెడ్డి. బాసరార్ గాడు పెద్ది రమేష్. రాజేష్.పెనుగొండ శ్రీను, పూరు భాస్కర్, బలుపరి రమేష్ నితిష్కుమార్ తరితరులు పాల్గోన్నారు,