మే 4న జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి
01-05-2026 02:19 PM
కొత్తగూడెం మే 1 విజయ క్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ చైర్మన్, పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనలో భాగంగా, నిరుద్యోగులకు మంచి అవకాశాలను, కల్పిస్తున్నారని గ్రంథాలయ చైర్మన్ వీరబాబు కోరారు. మే 4వ తారీఖున ఉమ్మడి ఖమ్మం జిల్లా జాబ్ మేళాకు పెద్ద ఎత్తున మంచి కంపెనీలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సూచన మేరకు వస్తున్నారని, అందరూ కూడా పెద్ద ఎత్తున యువత హాజరుకావాలని , యువతకు పెద్దపీట వేస్తున్నారని యువకులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, పెద్ద ఎత్తున నాలుగో తారీఖున జరిగే ఎస్ ర్ గార్డెన్స్ లో, జరిగే జాబ్ మేళాకు యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.






