22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

15-03-2026 02:11 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేర బేగం గౌస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్, ఎల్లారెడ్డిపేట బ్లాక్ అద్యక్షులు దోమటి నరసయ్య, సిరిసిల్ల బ్లాక్ అద్యక్షులు సూర దేవరాజు, పర్ష హన్మండ్లు, గ్రామ శాఖ రామచంద్ర రెడ్డి,

మాజీ ఎంపిటిసి పరుశురాములు, ఎల్లారెడ్డిపేట మండలం అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల టౌన్ అధ్యక్షులు పోగుల దేవరాజు రెడ్డి, యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ మాజీ అధ్యక్షులు చిందం శ్రీనివాస్, బీసీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి సలంద్రి వేణుగోపాల్, ఎర్ర కిషన్ గౌడ్, మల్లయ్య, ప్రవీణ్, సత్యం, విజయ్, ఎల్లారెడ్డి, రమేష్, రాజయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పంతం సురేష్ తదితరులు హాజరయ్యారు.