ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
వాడవాడల రెపరెపాలాడిన మువ్వన్నెల జెండా
రుద్రంగి ఆగస్టు 15(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వాడవడల మువ్వన్నెల జెండా రేపరేపాలడింది తహశీల్దార్ కార్యాలయంలో,ఏమ్మార్వో పుష్పలత,మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో,ఎంపిడిఓనట్రాజ్,పోలీస్టేషన్లో SI మోతిరామ్,మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఛైర్మన్ చెలుకల తిరుపతి,గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ గండి నారాయణ,సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షుడు గసికంటి రాజు,గాంధీ విగ్రహం వద్ద ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,అంబెడ్కర్ విగ్రహం వద్ద వార్డు మెంబర్ గుగ్గిళ్ల పావని వెంకటేష్, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వార్డు మెంబర్,శీలం స్వాతి మీనయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సమస్య మోహనరెడ్డి,బిజెపి పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు,బిఆరెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్,పడమటి వాడ ముదిరాజ్ సంగంలో అధ్యక్షుడు జంగిలి శేఖర్,ప్రభుత్వ పాటశాలలో హెడ్మాస్టార్ సమ్మిరెడ్డి,కేరళ స్కూల్లో ప్రిన్సిపాల్ లతిక,జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,అలాగే కేరళ స్కూల్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆటపాటలతో తీరంగా ర్యాలీ నిర్వహించారు.






