4 May, 2026 | 2:10 AM

రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

29-11-2025 02:49 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): హైదరాబాద్ లో రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం నాయకులు బయలుదేరి వెళ్లారు.