17 July, 2026 | 2:26 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

రుద్రంగిలో కురిసిన అకాల వర్షం/తడిసిన ధాన్యం

09-05-2026 08:45 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రుద్రంగి మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వియడంతో పలు చోట్ల మామిడి కాయలు నెలా రాలాయి, అలాగే కొనుగోలు కేంద్రాల్లో దాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు గాలికి కొట్టుకు పోవడంతో పలువురి రైతుల ధాన్యం తడిసింది. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనాలని రైతులు కోరారు.